”హమ్మయ్య, అమ్మ చచ్చిపోయింది” అనుకున్నారు లోపల. ”అయ్యో! అమ్మ చచ్చిపోయింది” అంటూ పట్టలేనంత దు:ఖంలో పడ్డారు; బయట… వాళ్ళు ఆమె సంతానం…