కళ్లెం ఉన్నది మనచేతిలో గుఱ్ఱం మాత్రం పడెగోతిలో, దప్పి తీరదని నేనంటాను నీళ్లే అందని మన నూతిలో పడవ నడపలేనివాడు నావికుడు…