చిన్నప్పుడు తుపాకీ, యుద్ధ విమానాలు, బాంబులంటూ ఆటలాడుకున్నాను పోలీసు, మిలట్రీ వాడిలా నటిస్తూ నాన్నను ఏమార్చి గోడ చాటు దాగి భయపెట్టేవాణ్ణి…