తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుజూస్తున్న మిల్లుల బాగోతం

– స్వయంగా రంగంలోకి దిగిన సివిల్‌ సప్లరు కార్పొరేషన్‌ చైర్మెన్‌ రవీందర్‌సింగ్‌ – రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులతో కలిసి సోదాలు…