తల్లిదండ్రులకు… గుడి కట్టించిన పుత్రులు…!

నవతెలంగాణ-కేసముద్రంరూరల్‌ కన్న తల్లిదండ్రులను.. బతికుండగానే నిర్లక్ష్యం గా వదిలేస్తున్న ఈ రోజుల్లో… తల్లిదండ్రులను తా ము బతికినంతకాలం కళ్లెదుటే నిలుపుకునే విధం…