వియత్నాంలో తమ మిలిటరీ మారణకాండను నిర్థారించిన దక్షిణ కొరియా కోర్టు!

వియత్నాం! స్వాతంత్య్రం, మూడు సామ్రాజ్యవాద దేశాల కబంధహస్తాల నుంచి విముక్తి కోసం మూడున్నర దశాబ్దాల పాటు అపార రక్తం ధారపోసి, త్యాగాలు…