ఐక్యతతోనే మొండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలం

– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ రవాణా రంగంలోని కార్మికులంతా ఐక్యంగా పోరాడితేనే కేంద్రంలోని నరేంద్రమోడీ మొండి…