సాకి: కవితా శరథి.. పాటల పయోనిధి.. సాహిత్య సారధి…. అభ్యుదయ భావాల నిధి… తెలంగాణ వాది.. మహోద్యమాల వారధి… దాశరథి…. దాశరథి……