నోబల్‌ బహుమతి గ్రహీత, లిథియం బ్యాటరీ సహ సృష్టికర్త జాన్‌ గూడెనఫ్‌ కన్నుమూత

ఆస్టిన్‌ : నోబెల్‌ బహుమతీ గ్రహీత, లిథియం-అయాన్‌ బ్యాటరీ సహ సృష్టికర్త జాన్‌ గూడెనఫ్‌ వందేళ్ల వయస్సులో మంగళవారం కన్ను మూశారని…