కమనీయం కాశ్మీరం

భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు పెట్టనిగోడల్లాంటివని చిన్నప్పుడు చదువుకున్నాను. పెద్దయ్యాక మనుచరిత్రలో పెద్దన ‘అట జనిగాంచె భూమిసురుడంబరచుంచి శిరస్సరఝరీ పటలము హోర్ముహోర్లుట దభంగ…