ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి సీఎంకు కాసాని డిమాండ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేయాలని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం…