తూర్పుకు బయలుదేరిన దేహపు నుదురుపై వాలిన వెచ్చని గాలి స్వేద బిందువులై రాలటంతో ఎండా కాలపు స్పర్శలు మొదలయ్యాయి నా కాయంపై…