సిన్నప్పుడు… పుస్తకాల సంచి భుజానికేసుకుని చేతుల టిఫిన్ డబ్బా వట్టుకుని దోస్తులందరం కలిసి ముచ్చట్లు వెట్టుకుంట మోహన్ రావుపేట బడికి వొయ్యేటోల్లం…
ఎంత చేశావు!
మొదటిసారి నిన్ను నెలరోజులప్పుడు చూశాను నీ నవ్వుచెట్ల నీడల్లో ఇక భూమి హాయిగా నిద్రపోగలదనే నమ్మాను పిడికిట్లో ఏం తెచ్చుకున్నావో బహుశా…