నువ్వు ఎంచుకున్న దారి కొత్తదైనప్పుడు నీ గమ్యం దూరమైనపుడు చుట్టూ వెక్కిరింతలే చేరుతాయి అయినా ఎవరో అవమానించారని నువ్వు ఆగిపోకు ఎందుకంటే…
పరమార్థం
అర్థాలు వెతికినన్నాళ్ళు అపార్థాలు కనిపిస్తాయి తప్ప భావాలు మనసులోకి చేరవు! లోపాలు వెతికినన్నాళ్ళు దూరాలు పెరుగుతాయి తప్ప అంతరంగాలు కలిసిపోలేవు! నీడనివ్వని…
షహర్ కా ఖయాల్
రాత్రుళ్ళేకాదు పగలూ వెలిగే నక్షత్రాకాశం జాఫర్ బావులమీద పావురం.. వెదజల్లిన ఆకలిగింజలు ఇళ్ళూ వీధులు.. నగరం కన్నుమలగని అమ్మ అర్ధరాత్రైనా.. సగంతీసిన…
ప్రేమికుల రోజున …!
కలిసి నడవడం అంటే వెనుక నడవడం అనుకున్నావు! కాదా … మరి నా అడుగుల గుర్తులు ఏవి?! వెనక్కి తిరిగి చూద్దామా!…
పుస్తకం – ప్రాశస్త్యం
మారవచ్చునేమో స్వరూపం కానీ, చెక్కుచెదరనిది పుస్తకం జ్ఞాన సముపార్జనకు ఏకైక సాధనం. ఒక స్నేహితుడితో సమానం అనుభవాలను నేర్చి జీవితంలో మార్పును…
లిప్త కాలపు స్వప్నం
లిప్త కాలపు స్వప్నమై ద్రవీభవించిన ఆమెను అదిమిపట్టేందుకు, రెప్పల తలుపుల్ని ఎంత గట్టిగా మూసినా, అశ్రువై రాలేందుకే ఇష్టపడుతుంది. గుర్తొచ్చే ఆ…
మన ‘వరాలు’
ఎప్పుడు నేర్చినావ్ తల్లి ఈ చిరునవ్వుని కొమ్మల మీది లేత ఎర్రని చివుర్లు తుళ్ళి పడ్డట్టు నవ్వు మరిచిన లోకం సిగ్గుతో…
అంతరార్థమ్ దాటాల్సినప్పుడు
ఆత్మహత్యలే చేజిక్కిన ఓటమిని భరించలేక దు:ఖాలు అసంపూర్తి వాక్యాలై ఆఖరి తీరం ఒడ్డున కలవరం కంగారు పెట్టే ఆకస్మిక ఆలోచన గొడుగు…
చినుకు తూలిక
తుంటరి గాలి ముద్దాడగానే సిగ్గిల్లిన మబ్బు తునక ఇంద్ర ధనుస్సు కొంగులో దూరి పెదవంచుల తడి తుడుచుకుంది మోహ పరవశాల కుర్రనింగి…
అలవిగానిదేదో
కరుగనితనం అనుకుంటుందిగానీ శూన్యంలోనుంచి కురిసేదేముంటుంది దట్టంగా కమ్ముకున్న నల్లని మేఘపటలం నిండా విస్తరించి అలజడిగా కదిలించేవరకు పచ్చదనాలు అలుముకున్న ఆనందాలు విస్మయ…
ధృతరాష్ట్ర పాలన
ధృతరాష్ట్ర పాలనలో హింస వెయ్యి కాళ్లతో నడుస్తోంది. ఒకానొక బుల్డోజర్ వ్యవస్థ జాతుల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తుంది. కొండమీదికి లోయల…
తలపుల మడి
తూనీగను చూసినప్పుడల్లా రెక్కలు విరిచి పట్టుకున్న నా రెండు వేళ్ళకు నే వేసుకోవాల్సిన శిక్షేమిటో అర్థం కాకుండా ఉంటుంది నెమలీకను తల్చుకున్నప్పుడల్లా…