”ఏమయ్యో! వింటున్నావా? రేపు బంగారమ్మ జాతర కదా! నువ్వు తలస్నానం చేసి కొత్త బట్టలంటే లేవు కానీ, ఉతికిన బట్టలన్నా కట్టుకొని…