కృష్ణా నీటి వినియోగం, విద్యుత్‌ ఉత్పత్తిపై వారంలో కౌంటర్‌ దాఖలు చేయాలి

– కేంద్ర ప్రభుత్వం, కేఆర్‌ఎంబీలకు సుప్రీం ఆదేశం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో కృష్ణా నదీ నీటి వినియోగం, పవర్‌ జనరేషన్‌(విద్యుదుత్పత్తి) విషయంలో ఆంధ్రప్రదేశ్‌…