విప్లవపథ శ్రామికుడా.. అరుణోద్యమ ప్రేమికుడా సమసమాజ స్వాప్నికుడా సమరశీల నాయకుడా.. చైతన్యపు మహాఝరీ.. కామ్రేడా ఏచూరీ… అందుకో జోహార్లు… ప్రియనేతా జోహార్లూ…