‘ప్రగతి నివేదన యాత్ర’తో సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన

నవతెలంగాణ-మంచాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన చేసేందుకే ‘ప్రగతి నివేదన యాత్ర’…