దామోదరను సన్మానించిన మందకృష్ణ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్య్లుసీ)శాశ్వత సభ్యుడిగా నియమించినందుకు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ…