పండ్లలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పేయవచ్చు మామిడి అని… వేసవి కాలం వచ్చిందంటే మామిడి కాయలను, పండ్లను రుచి చూడని వారుండరు.…