ఒక్కో బంధాన్ని భుజం నుండి దింపేసుకోవాలి ఎవరి దుఖాన్ని వారే మోయడానికి అలవాటు పడాలిగా ఒంటరి తనాన్ని దేహం అంతా కప్పుకోవాలి…