నేడు జీపీ కార్మికులు, ఉద్యోగ సంఘాల జేఏసీతో మంత్రి ఎర్రబెల్లి చర్చలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ మంత్రుల నివాస సముదాయంలో సోమవారం గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చర్చలు…