నేడు కాళేశ్వరానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్‌ ప్రసంగాలు ముగిసిన వెంటనే…