మొగల్‌ గార్డెన్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మార్చటం సమంజసం కాదు : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గల మొగల్‌ గార్డెన్‌ పేరును అమృత్‌ ఉద్యాన్‌గా మార్చటం సమంజసం, సమర్ధనీయం…