వంటలు చేసి వడ్డించడం ఒక శాస్త్రీయ నైపుణ్యత. దీనినే పాకశాస్త్రం అంటారు. అన్నంలో ఏదో ఒక కూర కలుపుకొని తినడం రివాజు.…