మల్టీపర్పస్‌ సెంటర్స్‌ విధానాన్ని రద్దు చేయాలి

– గురుకుల అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి – స్థానిక జిల్లాల్లోనే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలుండాలి – ప్రభుత్వం హెలికాప్టర్‌ సౌకర్యం కల్పించాలి…