జీవితం రాత్రికే తెల్లవారుతుంది రెప్పలను తెరిచి ఉంచాల్సిందే కునుకు సైతం కోసు కోసు దూరం ఆకలిగానో అరగకనో కడుపులో వాయు గుండం…