అక్కడ చినుకు చుక్క కన్నీటి చుక్కని తనలో కలిపేసుకుంది కొన్ని జీవితాలను సంద్రంలో నెట్టేసింది పట్నం చెరువైనాక గుండె తరుక్కుపోయింది అయ్యో…