ఈనెల 12న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయ ముట్టడి .. జీఎంపీఎస్‌ పిలుపు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ గొల్లకురుమల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం…