ప్రమిదలో నూనెలా తను కరిగిపోతుంటే వత్తిలా అతను వెలిగాడు…! తను నదిలా మారింది సంద్రం అతనయ్యాడు…! త్రివేణి సంఘమంలా ఒకరిలో మరొకరు…