నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ క్యాబినేట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన…
ఆక్రమణల గుర్తింపుకు ప్రత్యేక యాప్: హైడ్రా కమిషనర్ రంగనాథ్
నవతెలంగాణ – హైదరాబాద్: ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల ఆక్రమణలు గుర్తిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన…
ఓఆర్‌ఆర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన కారు…ఇద్దరు మృతి
నవతెలంగాణ – హైదరాబాద్ రాజేంద్రనగర్ వద్ద ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. ఇద్దరు…
ఒఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు రేడియల్ రోడ్లు సీఎం ఆదేశాలు
నవతెలంగాణ – హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి…
సంగారెడ్డిలో మెడికో అనుమానాస్పద మృతి..
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. మెడికో రచనా రెడ్డి అనుమానాస్పద మృతి చెందారు.…
మేడ్చల్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..
నవతెలంగాణ – హైదరబాద్: మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 వద్ద రోడ్డు ఘోర సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి…
లీగల్ నోటీసు వెనక్కి తీసుకోవాలి
– లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు : ఐఏఎస్ అరవింద్‌కుమార్‌కు రేవంత్ రెడ్డి హెచ్చరిక నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్…
ఓఆర్‌ఆర్ టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలి
ఔటర్ రింగ్‌రోడ్డు టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర…
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ…
నవతెలంగాణ – హైదరాబాద్: ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…
ఓఆర్‌ఆర్ లీజు విధివిధానాలను బయటపెట్టాలి…
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని 158 కిలో మీటర్ల విస్తీర్ణంలో…