మీ కన్నా మా ఊరి రచ్చబండ నయం ఏ చిన్న తగాదా వచ్చినా పెద్దదిక్కులా తీర్పునిస్తది పరువు బజారు దాకా ఎక్కనీయదు…