ఈ దేశమంటే/ భిన్నత్వంలో మనల్ని కలిపి కుట్టిన ఏకత్వం. ఈ దేశమంటే మట్టికాదు, మతమంతకంటే కాదు, ఈ దేశమంటే మనందరి అస్తిత్వం…