పత్తికి ఎర్రతెగులు సోకి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 40వేల పరిహారం ఇవ్వండి

– వ్యవసాయ కమిషనర్‌కు తెలంగాణ రైతు సంఘం వినతి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ గద్యాల జిల్లాలోని నడిగడ్డ ప్రాంత ఎర్ర తెగులు సోకి నష్టపోయిన…