వరద ముప్పునకు శాశ్వత చర్యలు చేపట్టాలి…

హైదరాబాద్‌ నగరం చిన్నపాటి వర్షానికే జలమయమవుతోంది. రోడ్లపై వరద ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. గంటల తరబడి వాహనదారులు సతమతమవుతున్నారు. కొన్ని…