పోలీస్‌ షూటింగ్‌ ఛాంపియన్‌ విజేతలకు డీజీపీ అభినందనలు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి గచ్చిబౌలిలో నిర్వహించిన రాష్ట్ర పోలీసు షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న పోలీసు అధికారులను డీజీపీ అంజనీ కుమార్‌ అభినందిం చారు.…