కరెంటు చార్జీలపై ఫిబ్రవరి 20 నుంచి బహిరంగ విచారణలు

– అభ్యంతరాలను జనవరి 31లోపు పంపాలి-టీఎస్‌ఈఆర్సీ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సమర్పించిన 2023-24 వార్షిక ఆదాయ…