– ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీత – యువకుడిపై బీఆర్ఎస్ కార్యకర్త దాడి – పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ…