భారత దేశ సాంస్కృతిక ఉద్యమ చరిత్రలో ఒక ధృవతార గద్దర్. గడిచిన యాభైయేళ్ల అలుపెరుగని పోరాటపాట గద్దర్. పాటను ప్రదర్శన కళగా…