రాహుల్‌ జీ.. దేశానికే టీచింగ్‌ పాయింట్‌ తెలంగాణ

– మంత్రి కేటీఆర్‌ ట్విట్‌ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ ”మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం. .ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి”…