తనువు మీది హరిత వస్త్రం జారిపోయి రహస్యమేదో బహిర్గతం అయినట్టు కొమ్మ కొమ్మకు బొట్టు బొట్టంత బంగారు పూమొగ్గలు అదేదో పార్టీ…