మూతపడిన పాఠశాల తిరిగి ప్రారంభం ఫలించిన సర్పంచ్‌, గ్రామస్థుల కృషి

– మల్లారెడ్డిపేట పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత నవతెలంగాణ-మునిపల్లి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మల్లారెడ్డిపేట పాఠశాల ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది.…