టీపీసీసీ అధికార ప్రతినిధులుగా నియమించిన రేవంత్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, పార్టీ వాయిస్‌ను ప్రజలకు చేరవేసేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధులను కాంగ్రెస్‌ నియమించింది.…