నవతెలంగాణ – హైదరాబాద్: గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. లంగర్ హౌస్లోని బాపూఘాట్ వద్ద…
పొద్దుటూరులో ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి…
రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
నవతెలంగాణ – హైదరాబాద్: దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం భేటీ అయ్యారు.…
హెచ్‌సీఎల్ సీఈవోతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ
నవతెలంగాణ – హైదరాబాద్ : హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయ్‌కుమార్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ చర్చలో…
దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
నవతెలంగాణ – దావోస్: ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం.. అక్కడ…
కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. దీన్ని…
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి…
నవతెలంగాణ – భువనగిరి: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ…
రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే నా కల: సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణను రాష్ట్రన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే నా కల సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైటెక్ సిటీలోని…
బీఆర్ఎస్ కు ఆ హుక్కు లేదు: విజయశాంతి
నవతెలంగాణ హైదరాబాద్: 2007లో తల్లి తెలంగాణ పార్టీ మొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలిపారు. అప్పుడు…
గ్రీన్ ఛానల్ ద్వారా విద్యాసంస్థలకు నిధులు : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ చిలుకూరు: గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో…
రేవంత్‌రెడ్డి సర్కారుపై కవిత ఫైర్
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ తల్లి ఏర్పాటుపై రేవంత్‌రెడ్డి సర్కారు గెజిట్ ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దేశం కోసం…
ఇందిరమ్మ ఇండ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల పథకం యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు…