రజక వృత్తిదారుల సంక్షేమం పట్ల సర్కారు నిర్లక్ష్యం

– బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించాల్సిందే.. – సేవావృత్తిని పట్టించుకోని ప్రభుత్వం: రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పైళ్ల ఆశయ్య నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌…