6న సికింద్రాబాద్‌-వాస్కోడాగామా ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడాగామాకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆదివారం కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి జెండావూపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో…