షర్మిల దారెటు!

– ఏఐసీసీ రమ్మంటున్నది…టీపీసీసీ వద్దంటున్నది – ఆంధ్రా పెత్తనమంటూ విమర్శలొస్తాయేమోనని అనుమానం – బీఆర్‌ఎస్‌కు మరోసారి సెంటిమెంట్‌ రెచ్చగొట్టే అవకాశమిచ్చినట్టువుతుందని అంచనా…