సంగీతం ఆమె ప్రపంచం. మనసు కలత చెందినపుడు ఆ సంగీతమే ఆమెకు ప్రియనేస్తం. కొత్త ఊపిరి పోసే అమృతం. పుట్టింట సంగీతం…