పిల్లల మెదళ్లని జల్లించి తూర్పారా పట్టి గ్రేడులుగా విభజించి ఫలితాలని ఎక్కడికక్కడ ఎగజల్లే కార్యక్రమం..! ఈ చిన్నోళ్లంతా ఎక్కడోల్లో ఎట్లా ఉంటారో…