రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె

– టీయుఎంహెచ్‌ఇయూ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమ్మె మంగళవారం నుంచి ప్రారంభమైందని తెలంగాణ…